YCP Vizag Tension: ఎవరు నిల్చున్నా ఓడిపోవడమే.. వైసీపీకి విశాఖ టెన్షన్ పట్టుకుందా ?

విశాఖ.. రాజకీయానికి హార్ట్ ఇదే.. హాట్‌టాపిక్ ఇదే ! వేగంగా మారుతున్న పరిణామాలు.. సాగరతీరంలో రాజకీయాన్ని మరింత రంజుగా మారుతున్నాయ్. ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నా.. పార్టీలన్నీ ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయ్. టీడీపీ అయితే రెండాకులు ఎక్కువే చదివినట్లు కనిపిస్తోంది ఇక్కడ ! ఇప్పటికే యుద్ధం మొదలుపెట్టిన పార్టీ ఒకటైతే.. సక్సెస్ స్పీచ్ సిద్ధం చేసుకున్న పార్టీ మరొకటి ! రాజధాని ప్రకటన తర్వాత.. ఏపీ రాజకీయానికి అనధికారిక కేంద్రంగా మారిపోయింది వైజాగ్‌.

Post Published By: Srikar Creator
Updated : 1 April 2023, 7:00 PM IST

Published : 
  • 1 April 2023, 7:00 PM IST

Exit mobile version