Top story: ఎవరెస్ట్ మాఫియా… ఎవరెస్టు శిఖరంపై బేకింగ్ సోడా మాఫియా….200 కోట్లు కొట్టేశారు…!

గైడ్ లు, ట్రెక్కింగ్ సంస్థలు, హెలికాప్టర్ ఆపరేటర్లు, హాస్పిటల్ సిబ్బంది ముఠాగా ఏర్పడి విదేశీ పర్వతారోహకులను మోసం చేసి 200 కోట్ల రూపాయలు కొట్టేశారు.ఎవరెస్ట్ సాక్షిగా జరిగిన బిగ్ స్కామ్ ఇది. ట్రెక్కర్సే టార్గెట్‌గా మాఫియా రెచ్చిపోతోంది.

Post Published By: dialnews
Updated : 4 April 2026, 11:27 AM IST

Published : 
  • 4 April 2026, 11:27 AM IST

Exit mobile version