Top story: UPI యూజర్లకు అలర్ట్ యూపీఐ పేమెంట్స్‌పై కొత్త రూల్స్ ₹2,000 దాటితే ఛార్జీలు పడతాయా..? మర్చంట్ డిస్కౌంట్ రేట్ అంటే ఏంటి..?
ఈరోజుల్లో చిన్న కిరాణా కొట్టు దగ్గర నుండి పెద్ద పెద్ద మాల్స్ వరకు మనం జేబులో రూపాయి నగదు లేకుండా కేవలం మొబైల్ ఫోన్‌తో యూపీఐ స్కాన్ చేసి పేమెంట్స్ చేసేస్తున్నాం. ఒక క్విక్ స్కాన్, పిన్ నంబర్ నొక్కడం, పేమెంట్ సక్సెస్ కావడం… ఇదంతా మన దైనందిన జీవితంలో ఒక భాగమైపోయింది.