గుప్త నిధుల కోసం తవ్వకాలు, శివాలయంలో దారుణం

సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్‌లో బరితెగించారు కొందురు గుర్తు తెలియని వ్యక్తులు. ఏకంగా కాశీ విశ్వనాథ ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు.

Post Published By: Vencateshg
Updated : 21 April 2025, 2:01 PM IST

Published : 
  • 21 April 2025, 2:01 PM IST

Exit mobile version