కేసు పెట్టినవాడికే 10 లక్షలు ఇచ్చి విత్ డ్రా.. పక్కా ఆధారాలతో వంశీని ఫిక్స్ చేసిన పోలీసులు..
గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ఈ కేసులో ఇప్పటికే పలువుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు…తాజాగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ను అరెస్టు చేశారు.