హమాస్‌పై తిరగబడిన గాజా, ప్రజలు ఫలించిన నెతన్యాహు మైండ్ గేమ్..!
గెటౌట్ ఫ్రమ్ గాజా’.. ఇజ్రాయెల్ భీకర దాడుల తర్వాత గాజాలో రీసౌండ్ ఇస్తున్న స్లోగన్ ఇది. ఒకరు ఇద్దరూ కాదు.. గాజాలోని వేల మంది పాలస్తీనియన్లు ధ్వంసమైపోయిన రోడ్లపైకి వచ్చి గెటౌట్ ఫ్రమ్ గాజా అంటూ ర్యాలీలు తీస్తున్నారు.