Top Story: వైట్ హౌస్ లో తిట్టుకున్న ట్రంప్, నెతన్యాహు చిచ్చుపెట్టేసిన ఇరాన్…!
ఒకడి మీద అటాక్ ప్లాన్ చేసినప్పుడు, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి.. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని స్టెప్ వెయ్యాలి.. ఇప్పుడు ఇరాన్ విషయంలో ఈ టాపిక్స్ ఏం లేకుండా, బలం ఉందని దాడి చేసి ప్రపంచాన్ని ముంచాయి అమెరికా,