CONGRESS MP Tickets: కాంగ్రెస్ ఎంపీ టిక్కెట్ల కోసం అధికారులు క్యూ !

పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేయాలనుకునే వాళ్లంతా దరఖాస్తు చేసుకోవచ్చని కాంగ్రెస్ ప్రకటించడంతో ఆశావహులంతా గాంధీభవన్‌కు క్యూ కడుతున్నారు. పార్టీ సీనియర్ నేతల దగ్గర నుంచి టికెట్ ఆశిస్తున్న బయటి వ్యక్తులు కూడా అప్లయ్ చేశారు.

Post Published By: narender Thiru
Updated : 5 February 2024, 3:59 PM IST

Published : 
  • 5 February 2024, 3:59 PM IST

Exit mobile version