ఎందుకింత పగ? స్టూడెంట్స్ సార్ దేశద్రోహులు కాదు!

సార్ ప్లీజ్.. దయచేసి నన్ను లోపలికి వెళ్లనివ్వండి. ఈ పరీక్ష రాసి క్వాలిఫై అయితే నా ఆశయం నెరవేరుతుంది. ప్లీజ్ సార్ బస్‌ లేట్‌గా వచ్చింది. అందుకే ఆలశ్యం అయింది. లోపలికి వెళ్లనివ్వండి… గ్రూప్ వన్ ఎగ్జామ్ పరీక్షా కేంద్రం వద్ద ఓ అభ్యర్ధి ఆవేదన.

Post Published By: Vencateshg
Updated : 22 October 2024, 11:14 AM IST

Published : 
  • 22 October 2024, 11:14 AM IST

Exit mobile version