TTD Chairman: టీటీడీ ఛైర్మన్ రేసులో పవన్ ప్రత్యర్థి..! పరిశీలనలో గ్రంధి..

ప్రస్తుతం టీటీడీ బోర్డు ఛైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం ఆగస్టు7తో ముగుస్తుంది. దీంతో కొత్త ఛైర్మన్ ఎవరనేదానిపై చర్చ నడుస్తోంది. ఈ అంశంపై రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. చివరగా పవన్‌ కల్యాణ్‌ను భీమవరంలో ఓడించిన గ్రంధి శ్రీనివాస్ దగ్గరకు వచ్చి ఆగింది.

Post Published By: narender Thiru
Updated : 2 August 2023, 3:44 PM IST

Published : 
  • 2 August 2023, 3:44 PM IST

Exit mobile version