Pawan Kalyan: హరిహర వీరమల్లు సినిమా ఆగిపోయిందా..

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, క్రిష్‌ జాగర్లమూడి డైరెక్షన్‌లో వస్తున్న హరిహర వీరమల్లు సినిమాను వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. దాదాపు 3 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ సినిమా ఇప్పటికీ కనీసం 60 శాతం కూడా షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకోలేదు. మధ్యలో సినిమా షూటింగ్‌కు బ్రేక్‌ రావడంతో సినిమా ఆగిపోయిందని ఎద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

Post Published By: Srikar Creator
Updated : 18 July 2023, 12:31 PM IST

Published : 
  • 18 July 2023, 12:31 PM IST

Exit mobile version