యూఎస్ వీసా అపాయింట్‌మెంట్ రద్దైందా….?

భారత్‌లోని అమెరికా దౌత్య కార్యాలయం 2వేల వీసా అపాయింట్‌మెంట్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. అపాయింట్‌మెంట్ విధానంలో ఉన్న చిన్న లోపాన్ని అడ్డుపెట్టుకుని బాట్స్ ద్వారా ఈ అప్లికేషన్స్ వేశారని గుర్తించినట్లు ప్రకటించింది.

Post Published By: Vencateshg
Updated : 28 March 2025, 2:27 PM IST

Published : 
  • 28 March 2025, 2:27 PM IST

Exit mobile version