పెళ్లాం చెప్తే వినాలి! భార్య మాట విని 25 కోట్లు గెలిచాడు
జీవితంలో ఎప్పుడు ఏ విధంగా మారిపోతుందో ఎవరు చెప్పలేరు. కొంత మంది ఓవన్ నైట్ లో కోటీశ్వరులైపోతుంటారు. తాజాగా, కర్ణాటకలోని మాండ్య జిల్లా పాండవపురకు చెందిన అల్తాఫ్ పాషా అనే బైక్ మెకానిక్ అలాగే కోటీశ్వరుడిగా మారి ట్రెండ్ అవుతున్నాడు.