హీరోయిన్ కేసు: సాక్ష్యాలతో దొరికిపోయిన ఐపిఎస్ లు

గత నెల రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం అవుతోన్న హీరోయిన్ జేత్వాని వ్యవహారంలో విచారణ పూర్తయింది. ఇందులో ఐపిఎస్ అధికారుల పాత్రను సాక్ష్యాలతో సహా బయటపెట్టారు పోలీసులు. ఈ మేరకు ప్రభుత్వానికి ఓ నివేదిక కూడా సమర్పించారు.

Post Published By: Vencateshg
Updated : 13 September 2024, 10:28 AM IST

Published : 
  • 13 September 2024, 10:28 AM IST

Exit mobile version