North East BJP: హిందూయేతరులు ఎక్కువుండే ఈశాన్యంలో కమలం ఎలా వికసించింది…?

హిందూయేతరులు ఎక్కువగా ఉండే ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ ఎలా పాగా వేయగలిగిందన్నదే ఆసక్తికర అంశం… బీఫ్‌ తినడాన్ని బీజేపీ బహిరంగంగా వ్యతిరేకిస్తుంది. ఇటు ఈశాన్య రాష్ట్రాల్లో బీఫ్ వినియోగం ఎక్కువ. మరి ఈ రెండింటికీ పొత్తు కుదరడం వెనుక పెద్ద ప్రయత్నమే ఉంది.

Post Published By: Raju Cln
Updated : 3 March 2023, 12:49 PM IST

Published : 
  • 3 March 2023, 12:49 PM IST

Exit mobile version