Rinky Chakma: 28 ఏళ్లకే కన్నుమూసిన మిస్ ఇండియా త్రిపుర.. క్యాన్సర్‌తో రింకీ మృతి
2022లో ఆమె అనారోగ్యానికి గురయ్యారు. బ్రెస్ట్ క్యాన్సర్ (మాలిగ్నెంట్ ఫైలోడ్స్ ట్యూమర్) నిర్ధరణ అయింది. కొద్ది రోజులకే క్యాన్సర్ శరీరమంతా వ్యాపించింది. ఈ క్యాన్సర్ ఊపిరితిత్తులు, మెదడు కణితిలోకి చేరింది.