హీరోయిన్ కాదంబరి జత్వానిని వేధించిన వ్యవహారానికి సంబంధించి ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు సహా మరో ఇద్దరినీ సస్పెండ్ చేసింది ప్రభుత్వం.