వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు తెలంగాణలో ఉండి సహకరించిన ఎవరైనా సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహానికి గురికావాల్సిందేనా…? అది సినిమా వాళ్ళైనా రాజకీయ నాయకులైన ఎవరి విషయంలోనైనా జగన్ కు సహకరిస్తే ఖచ్చితంగా రేవంత్ రివెంజ్ తీర్చుకుంటారా…?
