Kiran Kumar Reddy: హడావుడి మాత్రమే.. ఇప్పుడు పత్తాకు లేరు.. బీజేపీలో కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఉన్నట్టా..? లేనట్టా..?

కాంగ్రెస్‌ పార్టీలో ఓ వెలుగు వెలిగిన కిరణ్‌ కుమార్ రెడ్డికి రాష్ట్ర విభజన తర్వాత రాజకీయ ఉపాధి లేకుండా పోయింది. జై సమైక్యాంధ్ర అనే పార్టీ పెట్టి.. ఆ తర్వాత కనీసం డిపాజిట్లు కూడా దక్కకపోవడంతో మళ్లీ కాంగ్రెస్‌లోకే వెళ్లాడు. అక్కడా భవిష్యత్‌ లేదని డిసైడ్ అయి.. చివరకు బీజేపీలో చేరారు.

Post Published By: narender Thiru
Updated : 3 May 2023, 7:55 PM IST

Published : 
  • 3 May 2023, 7:55 PM IST

Exit mobile version