Revanth Reddy: యువతకు పెద్దపీట వేస్తున్న రేవంత్‌.. సీనియర్లకు చెక్ పెట్టే వ్యూహమా ?

ఐతే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనేలా.. రేవంత్ యూత్‌ మంత్రం జపిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. పార్టీలో కొత్త నాయకులను ఎంకరేజ్ చేయడంతో పాటు.. సీనియర్ల ఎదుర్కొనేలా తనకంటూ ఓ స్ట్రాంగ్ టీమ్ నిర్మించుకోవాలన్న స్ట్రాటజీ కనిపిస్తోంది.

Post Published By: Raju Cln
Updated : 13 March 2023, 7:07 PM IST

Published : 
  • 13 March 2023, 7:07 PM IST

Exit mobile version