నెక్స్ట్ టార్గెట్ మోస్ట్ వాంటెడ్ హఫీజ్ సయీదేనా ? అబూ ఖతల్ హత్యతో భయం పట్టుకుందా ?

లష్కరే తోయిబా చీఫ్‌, 26/11 దాడుల మాస్టర్‌మైండ్‌ హఫీజ్‌ సయీద్‌కు…పాకిస్తాన్ ప్రభుత్వం భారీగా భద్రత పెంచింది. ప్రస్తుతం అతడు ఉగ్రకార్యకలాపాల ఆరోపణలపై లాహోర్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.

Post Published By: Vencateshg
Updated : 19 March 2025, 3:55 PM IST

Published : 
  • 19 March 2025, 3:55 PM IST

Exit mobile version