నెక్స్ట్ టార్గెట్ మోస్ట్ వాంటెడ్ హఫీజ్ సయీదేనా ? అబూ ఖతల్ హత్యతో భయం పట్టుకుందా ?
లష్కరే తోయిబా చీఫ్, 26/11 దాడుల మాస్టర్‌మైండ్ హఫీజ్ సయీద్‌కు…పాకిస్తాన్ ప్రభుత్వం భారీగా భద్రత పెంచింది. ప్రస్తుతం అతడు ఉగ్రకార్యకలాపాల ఆరోపణలపై లాహోర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.