Top story: ప్రైవేట్ కంపెనీల చేతికి ఇస్రో ? ఇస్రోలో అసలు ఏం జరుగుతోంది?
భారతదేశ కీర్తిపతాకాన్ని విశ్వవీధిలో ఎగురవేసిన ప్రతిష్టాత్మక అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘ఇస్రో’ ప్రస్తుతం ఒక కీలకమైన, సంక్లిష్టమైన పరిణామ దశ గుండా వెళుతోంది. అంతరిక్ష రంగాన్ని ప్రైవేటు రంగానికి ప్రోత్సాహకరంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం