Janasena Song: జగన్‌ను ఏకిపారేసిన జనసేన పాట.. సోషల్ మీడియాలో వైరల్!!

వైఎస్సార్ సీపీ చీఫ్ జగన్ లక్ష్యంగా “సారు.. ఓ సీఎం సారూ” టైటిల్ తో ఒక పాటను స్వయంగా జనసేనాని పవన్ కళ్యాణ్ తమ పార్టీ అధికారిక యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ చేశారు. ఒకే ఒక్క రోజులో 1.50 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇక యూట్యూబ్ ఛానల్ లో “సారు.. ఓ సీఎం సారూ” పాటకు మొదటి 19 గంటల్లోనే 73వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.

Post Published By: Raju Cln
Updated : 12 August 2023, 1:00 PM IST

Published : 
  • 12 August 2023, 1:00 PM IST

Exit mobile version