ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వివాదం ఇప్పుడు మరో ఊహించని మలుపు తిరిగింది. ‘అతను అసలు మగాడే కాదు.. నా జీవితాన్ని నాశనం చేశారు’ అంటూ కోడలు మేఘన చేసిన ఫిర్యాదుతో ఇన్నాళ్లూ గృహహింస, వరకట్న వేధింపులుగా సాగిన ఈ కేసు.. ఇప్పుడు ‘లైంగిక సామర్థ్య పరీక్షల’ వరకు వెళ్ళింది.
