Top story: జోగి పొలిటికల్ కెరీర్ క్లోజ్..? కొడుకు లీక్డ్ వీడియోలతో వైసీపీకి మైండ్ బ్లాక్..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఫైర్ బ్రాండ్‌గా కనిపించే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి వ్యవహారం ఇప్పుడు నడిరోడ్డుపైకి వచ్చింది. నిన్నటి నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు, ఆడియో రికార్డింగులు