ఓడలు బళ్లవుతాయి… బళ్లు ఓడలవుతాయి… ఈ సామెత ఎమ్మెల్సీ కవితకు సరిగ్గా సరిపోతుంది. బతుకమ్మకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన కవిత ఇప్పుడు ఎక్కడా బతుకమ్మ వేడుకల్లో కనిపించడం లేదు.