KCR vs TAMILISAI: గవర్నర్ కి కోర్టులు ఆదేశాలు ఇస్తాయా..?

గవర్నర్ అంటే రాష్ట్రానికి సంబంధించిన శాంతిభద్రతలను పర్యవేక్షిస్తూ, ప్రభుత్వాలు అనుసరిస్తున్న పనితీరును గమనిస్తూ.. విద్యావ్యవస్థకు సంబంధించిన యూనివర్సిటీల స్థితిగతులను ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ అందులో ఏవైనా లోటుపాట్లు ఉంటే పాలకులు సరిదిద్దుకునేందుకు రాజ్యాంగం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక వ్యవస్థ. దీనిని ఇటీవలె కాలంలో కొందరు పాలకులు నీరుగారుస్తూ వచ్చారు. ఇలాంటి చర్యను హేయమైనదిగా చెప్పాలి. గతంలో చాలా రాష్ట్రాల్లో ఇలాంటి సాంప్రదాయాన్ని అవలంభించారు. ఒకప్పుడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి గవర్నర్ రాంలాల్ తో […]

Post Published By: Srikar Creator
Updated : 31 January 2023, 6:22 AM IST

Published : 
  • 31 January 2023, 6:22 AM IST

Exit mobile version