KESINENI NANI VS PVP: నాని వర్సెస్ పీవీపీ.. బోరుకొచ్చిన బండి.. షెడ్డు మారిందంతే

ఇప్పటికే సోషల్ మీడియాలో వైసీపీలో నాని చేరికపై ‘బండి బోరుకొచ్చింది. షెడ్డు మారింది అంతే’ అంటూ సెటైర్లు వేశారు PVP. ఇప్పుడు ఇంకో ట్వీట్ Xలో పెట్టడంతో.. రాబోయే రోజుల్లో ఈ ఇద్దరి మధ్య పోరు తప్పేలా లేదంటున్నారు వైసీపీ నేతలు.

Post Published By: narender Thiru
Updated : 12 January 2024, 4:20 PM IST

Published : 
  • 12 January 2024, 4:20 PM IST

Exit mobile version