ఈ మధ్య కాలంలో పెద్దగా మీడియాలో కనపడని కుమారి ఆంటీ… సిఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర తళుక్కున మెరిసారు. సిఎం రేవంత్ రెడ్డికి 50 వేల వరద సహాయం చెక్ అందించారు.