గేమ్ చేంజర్ కు వైఎస్ కు లింక్…? ఆ కలెక్టర్ స్టోరీనే శంకర్ తీసాడా…?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో వస్తున్న గేమ్ చేంజెర్ సినిమాపై… అంచనాలు పిక్స్ లో ఉన్నాయి. ఏడేళ్ల తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సోలో సినిమా కావడంతో మెగా ఫ్యాన్స్ సినిమా కోసం పిచ్చపిచ్చగా ఎదురుచూస్తున్నారు.