Mallu Bhatti Vikramarka: సినిమా రేంజ్‌లో భట్టి లవ్‌స్టోరీ.. ప్రేమకథలో ఇన్ని ట్విస్ట్‌లా..

ఆయనది లవ్‌ మ్యారేజ్‌ అవడమే ఒక షాకింగ్‌ అంటే.. ఆ కథలో ఉన్న ట్విస్ట్‌లు మరో షాక్‌లా.. సినిమా స్టోరీలను గుర్తు చేస్తున్నాయి. ఖమ్మం జిల్లా వైరా మండలంలోని లక్ష్మీపల్లిలో పుట్టిన భట్టి.. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నారు.

Post Published By: narender Thiru
Updated : 17 February 2024, 4:51 PM IST

Published : 
  • 17 February 2024, 4:51 PM IST

Exit mobile version