Rakesh Roshan: చంద్రుడిపై రాకేష్ రోషన్ ల్యాండింగ్.. దీదీని ఆడుకుంటున్న నెటిజన్లు..

ఇండియా నుంచి మూన్‌ మీదకు వెళ్లిన మొదటి ఇండియన్‌ రాకేస్‌ రోషన్‌ అట. అవును మీరు విన్నది నిజమే. ఈ విషయాన్ని స్వయంగా వెస్ట్‌ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ చెప్పారు. చంద్రయాన్‌ 3 సక్సెస్ అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసి మీమర్లకు దొరికిపోయారు దీదీ.

Post Published By: narender Thiru
Updated : 24 August 2023, 4:30 PM IST

Published : 
  • 24 August 2023, 4:30 PM IST

Exit mobile version