Mamidala Yashaswini Reddy: అధికారం కోడలిది.. పెత్తనం అత్తగారిది.. కాంగ్రెస్‌లో కొత్త పోరు..
అత్త.. ఝాన్సీ రెడ్డి. ఆమె కోడలు యశస్వినీ రెడ్డి. సాంకేతిక కారణాల వల్ల ఎమ్మెల్యేగా పోటీ చేయలేకపోవడంతో కోడలికి అవకాశం ఇచ్చి ఆమెను ఎమ్మెల్యే చేశారు ఝాన్సీరెడ్డి. కోడలు ఎమ్మెల్యే అయ్యాక అత్తగారి పెత్తనం చేస్తానంటే కుదురుతుందా..?