Minister Harish Rao : మోటర్లకు మీటర్లు నిజమని బీజేపీ ఒప్పుకుంది… ఓట్ల కోసం ఏ ముఖం పెట్టుకొని తిరుగుతారు: హరీష్ రావు

కాంగ్రెస్, బీజేపీల్లో ఏ ప్రభుత్వం వచ్చినా మోటర్లకు మీటర్లు పెట్టడం ఖాయమన్నారు మంత్రి హరీష్ రావు. ఇప్పటికే ఈ రెండు పార్టీలు ఉన్న రాష్ట్రాల్లో మీటర్లు నడుస్తున్నాయని కేంద్రమంత్రి నిర్మలా సీతారామనే ఒప్పుకున్నారని అన్నారు. బాయికాడ మీటర్లు పెట్టం అని చెప్పిన దేశంలో ఒకే ఒక్క సీఎం కేసీఆర్ అన్నది రైతులు గుర్తు పెట్టుకోవాలనికోరారు.

Post Published By: dialnews
Updated : 22 November 2023, 12:32 PM IST

Published : 
  • 22 November 2023, 12:32 PM IST

Exit mobile version