తాజాగా ఎమ్మెల్సీ కవిత అకౌంట్ కూడా హ్యాక్ అయ్యింది. ఆమె అకౌంట్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేసినట్టు ఆమె పీఆర్ టీం తెలిపారు. సైబర్ నేరగాళ్లు మంగళవారం రాత్రి 10 గంటల నుంచి బుధవారం ఉదయం 11 గంటల వరకు వరుసగా పలు సార్లు హ్యాకింగ్‌కు యత్నించారట.