హరీష్, కేటిఆర్ పై పెట్రోల్ పోస్తా; రెచ్చిపోయిన మైనంపల్లి
కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంత రావు సంచలన వ్యాఖ్యలు చేసారు. మల్లన్న సాగర్ నిర్వాసితులను బీఆర్ఎస్ పట్టించుకోలేదు అని మండిపడ్డారు. షోపుటాపు తప్ప ఏమీ లేదు అని హరీష్ రావుకు ఏడుపు వచ్చిందో లేదో అంటూ ఎద్దేవా చేసారు.