Mynampally Hanumanth Rao: వేటు పడకముందే మైనంపల్లి కారు దిగబోతున్నారా..?

మైనంపల్లి వ్యవహారం బీఆర్ఎస్‌లో రేపుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. సడెన్‌గా ఆయనకు కోపం ఎందుకు వచ్చిందో తెలియదు. ఆ మాటల మీద బీఆర్ఎస్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అర్థం కాదు. నెక్ట్స్ ఏం జరుగుతుందన్న అంచనా లేదు.

Post Published By: narender Thiru
Updated : 22 August 2023, 5:52 PM IST

Published : 
  • 22 August 2023, 5:52 PM IST

Exit mobile version