తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా… నందిగం సురేష్ వెర్షన్
తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో నిందితుడిగా భావిస్తున్న మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించగా… పోలీసులు ఆయన్ను విచారిస్తున్నారు.