Anurag Thakur: లిక్కర్ కేసులో కవితను విడిచిపెట్టం.. కాళేశ్వరం అవినీతిని కేటీఆర్ ఒప్పుకొన్నట్లే: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్
కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్లు ఖర్చైతే.. రూ.లక్ష కోట్ల కరప్షన్ జరిగిందని అంటున్నారని మంత్రి కేటీఆర్ అంటున్నారు.. అంటే కరప్షన్ జరిగినట్లు ఒప్పుకున్నట్లే కదా..! మరి ఎంత అవినీతి జరిగిందో ఆయన తన తండ్రి కేసీఆర్‌ను అడిగి చెప్పాలి.