ఉమ్మడి రాజధానిగా హైదరాబాదును మరికొన్నేళ్ళు కొనసాగించాలి అంటూ వైసీపీ (YCP) అగ్రనేత వై వి సుబ్బారెడ్డి చేసిన డిమాండ్ ఏపీలో కలకలం రేపుతోంది. వైసీపీ నేతలకు పిచ్చెక్కిందా… లేక మరో కుటిల ఎన్నికల వ్యూహానికి ప్లాన్ చేస్తున్నారా అని జనం అనుమానిస్తున్నారు.
Pakodi ideas before going away... the fourth capital is going crazy