ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్… కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుపై ఫైర్ అయ్యారు. నిన్న కాకినాడ పోర్ట్ లో 38 వేల టన్నుల రేషన్ బియ్యంను అధికారులు పట్టుకోగా నేడు రైస్ శాంపిల్స్‌ను పరిశీలించారు పవన్.