గాయం విలువ తెలిసినోడే సాయం చేయగలడు…!
వెండితెరపై తన నటనతో, డ్యాన్స్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నిజజీవితంలోనూ తన ఉదారతను చాటుకుంటున్నారు. మాట ఇస్తే తప్పని ‘మగవాడు’ అనిపించుకుంటూ, ఒక అభాగ్యురాలి జీవితంలో వెలుగులు నింపుతున్నారు.