TOP STORY; లడ్డు ఎపిసోడ్ లో జోకర్ గా మిగిలిన పవన్…
ఏ పవన్ నహి…. ఆంధీ హై… అంటూ ప్రధాని మోడీ పవన్ కళ్యాణ్ ను తుఫాన్ తో పోలుస్తూ చెప్పిన మాటలు విని అభిమానులు, సాధారణ ప్రజానీకం కూడా పొంగిపోయారు. నిజంగానే తాను తుఫాన్ లాంటివాడిని పవన్ కళ్యాణ్ ప్రాక్టికల్ గా నిరూపించాడు.