నోర్ముయ్.. టీటీడీ ఈవో, చైర్మన్ కు బాబు స్ట్రాంగ్ వార్నింగ్,
ఒకవైపు తిరుమలలో జరిగిన ఘటనతో రాష్ట్ర ప్రభుత్వంపై, టిటిడి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు టీటీడీ ఉన్నతాధికారులు, చైర్మన్ కు మధ్య ఉన్న విభేదాలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు చుక్కలు చూపిస్తున్నాయి.