PAWAN KALYAN: టార్గెట్ పవన్‌.. పిఠాపురం నుంచి పవన్‌ పోటీ.. వైసీపీ ఇంచార్జిని మార్చేస్తారా..

పిఠాపురం నియోజకవర్గంలో కాపు ఓటర్లు దాదాపు 91వేల మంది ఉన్నారు. దీంతో అదే సామాజికవర్గానికి చెందిన మరో నేత కోసం వైసీపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. పిఠాపురంలో పవన్‌కు చెక్ పెడితే చుట్టూ ఉన్న నియోజకవర్గాల్లోనూ జనసేనను కంట్రోల్‌ చేయొచ్చన్నది వైసీపీ వ్యూహం.

Post Published By: narender Thiru
Updated : 1 March 2024, 6:33 PM IST

Published : 
  • 1 March 2024, 6:33 PM IST

Exit mobile version