కానీ కొన్ని రోజుల నుంచి పీకే ఏది చెప్తాడో దానిక సరిగ్గా వ్యతిరేకంగా జరుగుతోంది. రీసెంట్‌గా జరిగిన చాలా రాజకీయ పరిణామాలే దానికి ఉదాహరణ. తెలంగాణలో రీసెంట్‌గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పీకే.. బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పాడు.

Do strategists really win..?