గత పాలకులు నియోజకవర్గ డెవలప్ మెంట్ గాలికి వదిలేశారు. పదేళ్ల పాటు స్వరాష్ట్రంలో హుస్నాబాద్ నియోజకవర్గానికి…అన్ని రంగాల్లోనూ తీవ్ర అన్యాయం జరిగింది. ప్రజలు కష్టాలు పడుతున్నా…చూసి చూడనట్లు వదిలేశారు.