YSRCP Vs TDP: దీపావళి వేళ టీడీపీ, వైసీపీ పోస్టర్ వార్..
పండగలకు చెప్పే శుభాకాంక్షల్లో కూడా ఒకరిని ఒకరు దూషించుకుంటున్నారు వైసీపీ టీడీపీ నేతలు. దీపావళి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు చెప్తూ వైసీపీ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఆ పోస్టర్‌లో చంద్రబాబు రావణుడి గెటప్‌లో ఉన్నారు.