ప్రొఫెసర్ టు ప్రధాన మంత్రి, ఆర్థిక సలహదారు నుంచి ఆర్థిక మంత్రి
మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్… అంచెలంచెలుగా జీవితంలో ఎదిగారు. యుకేలో అర్ధశాస్త్రంలో డి.లిట్ చేసిన ఆయన లైఫ్ లో ఊహించని మలుపులు ఉన్నాయి. ఆర్థిక శాఖలో సలహదారుగా చేరిన మన్మోహన్ సింగ్…అదే శాఖను ఆదేశించే స్థాయికి ఎదిగారు.